TET 2011/2012 Results
Hall Ticket and Marks Information
        English
If you appeared for the 2011/2012 TET examination, you can obtain your results through the following methods:
Method 1: Phone Service
Call the following number and provide your name and date of birth to receive your hall ticket number and marks details:
99630 69286
                Method 2: Online Portal
If you already know your hall ticket number, you can check your results directly through the following link:
Steps to Check Results Online:
- Visit the above link
 - Enter your hall ticket number
 - Submit to view your result
 - Download or print your result for future reference
 
తెలుగు
2011/2012 TET రాసిన వారు తమ రిజల్ట్ కోసం ఈ క్రింది పద్ధతులలో తెలుసుకోవచ్చు:
పద్ధతి 1: ఫోన్ సేవ
కింది నంబర్ కు కాల్ చేసి మీ పేరు, పుట్టిన తేదీ చెప్పినచో హాల్ టికెట్ మరియు మార్కుల వివరాలు తెలియ చేస్తారు:
99630 69286
                పద్ధతి 2: ఆన్లైన్ పోర్టల్
హాల్ టికెట్ నెంబర్ తెలుసుకున్న పిదప ఈ క్రింది లింక్ లో మీ రిజల్ట్ ను తెలుసుకోవచ్చు:
ఆన్లైన్ లో రిజల్ట్ చూసే విధానం:
- పైన ఉన్న లింక్ ను క్లిక్ చేయండి
 - మీ హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయండి
 - సబ్మిట్ చేసి మీ రిజల్ట్ చూడండి
 - భవిష్యత్తు ఉపయోగం కోసం రిజల్ట్ ను డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి