ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము - ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం
Government of Andhra Pradesh - Directorate of Government Examinations
పత్రికా ప్రకటన / Press Note
పరీక్ష తేదీ మరియు సమయం / Exam Date & Time
2025-26 జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) 07-12-2025 (ఆదివారం) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగును. The National Means-cum-Merit Scholarship (NMMS) examination for 2025-26 will be conducted on 07-12-2025 (Sunday) from 10:00 AM to 1:00 PM.హాల్ టికెట్లు డౌన్లోడ్ / Download Hall Tickets
డైరెక్ట్ లింక్ / Direct Link
హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి: Click Here to Download Hall Ticketవెబ్సైట్ / Website
ప్రధాన వెబ్సైట్: Official Website: www.bse.ap.gov.inWhatsApp - మన మిత్ర / Mana Mitra
WhatsApp-Mana Mitra నందు కూడా అందుబాటులో ఉంచడమైనది. WhatsApp ద్వారా హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకునే విధానం: Hall tickets are also available via "WhatsApp-Mana Mitra".
📱 Procedure to download via WhatsApp Mana Mitra:
- Send "Hi" to 9552300009 on WhatsApp.
- Click "Choose Service" (or) "సేవను ఎంచుకోండి".
- Select "Education Services" (or) "విద్యా సేవలు".
- Choose "NMMS Dec 2025 Hall Tickets".
- Enter your Application Number and Date of Birth.
- Click "Confirm" to receive the Hall ticket on your WhatsApp.