WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP SPANDANA ONLINE APPLICATION

AP SPANDANA  ONLINE APPLICATION

స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడం.

స్పందన - ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక - 1800 - 425 - 4440/1100 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24x7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.

సంప్రదించవలసిన చిరునామా:

RTGS (Real Time Governance Society),
Block-1, A.P. Secretariat,
Velagapudi, Amaravati.
ఇ-మెయిల్ : helpspandana-ap@ap.gov.in

టోల్ ఫ్రీ: 1800 - 425 - 4440/1100.

SPANDANA ONLINE CITIZEN LOGIN

SPANDANA USER MANUAL