WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

DOWNLOAD LATEST MDM AP APP 2.14 VERSION


LATEST MDM APP ఈ రోజు  అనగా 16-10-17 UPDATE కాబడినది. మధ్యాహ్న భోజన పథకం ఆండ్రాయిడ్(MDM UPDATE APP) అప్లికేషన్ నందు
1.EGGS RECEIVE DATA OPTION చేర్చబడినది. EGGS అందుకున్న రోజున ఎన్ని EGGS అందుకున్నామో  ఆ సంఖ్యను APP లో నమోదు చేసి RECEIVE పై CLICK చెయ్యాలి.


2.ప్రతి రోజు భోజనము చేసిన విద్యార్థుల సంఖ్య తో పాటు గుడ్ల  వినియోగ వివరములు కూడా మధ్యాహ్న భోజన పథక అప్లికేషన్ నందు పంపించవలసి ఉంటుంది
DOWNLOAD LATEST MDM AP APP  2.14 VERSION DOWNLOAD CLICK HERE