WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ATM SWITCH ON AND SWITCH OFF PROCESS

మీ ATM కార్డును మీరు ONLINE  షాపింగ్ లేదా ఎక్కడయిన (OFFLINE )కిరాణం, పెట్రోల్ బంకుల్లో  ఉపయోగించిన తర్వాత ATM కార్డు భద్రతా గురించి ఆలోచిస్తూన్నారా!
ఐతే మీరు మీ ATM కార్డు మీరే స్వయంగా  SWITCH ON  మరియు SWITCH OFF చేసుకొండి.  మీ ATM కార్డును PoS, ATM CENTER, DOMESTIC USE ( WITH IN INDIA), INTERNATIONAL USE, E COMMERCE లలో ఉపయోగించకుండా  ఇప్పుడే SWITCH OFF చేసుకోండి.  అవసరమైనపుడు   SWITCH ON   చేసుకోండి . ATM SWITCH ON AND SWITCH OFF PROCESS CLICK HERE