DA READY RECKNOR
1.
20% HRA తో కొత్తగా పెంచిన DA తో కలిపి మీ GROSS SALARY ఎంతో తెలియాలంటే,మీ BASIC PAY ని 1.3834 తో గుణిస్తే వస్తుంది
2.
12% HRA తో కొత్తగా పెంచిన DA తో కలిపి మీ GROSS SALARY ఎంతో తెలియాలంటే,మీ BASIC PAY ని 1.3034 తో గుణిస్తే వస్తుంది