APOSS 10TH CLASS AND INTERMEDIATE APRIL 2023 RESULTS
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము, గుంటూరు :
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము వారు. నిర్వహించిన ఎస్. ఎస్. సి. మరియు ఇంటర్మిడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్-2023 యొక్క ఫలితములను ఏ.పి.ఓ.ఎస్.ఎస్ website నందు ది: 22-05-2023 (సోమవారం) ఉదయం 10 గంటలకు ఆవిష్కరించబడును. అభ్యాసకులు వారి వారి మార్క్స్ మెమో Admission No. or Hall Ticket No. go download/print చేయవచ్చును
సం|| డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి
Individual Student Wise Results of SSC AND INTERMEDIATE Public Examinations April 2023 Available Soon
AVAILABLE NOW CHECK YOUR RESULTS
DOWNLOAD AP SSC AND INTERMEDIATE RESULTS APRIL 2023
0 comments:
Post a Comment