Tuesday, September 21, 2021

Reconstitution of Parent Committees –Clarification issued Reg.

 *22న జరిగే పాఠశాల తలిదండ్రుల కమిటీ ఎన్నికలు 2021 నిర్వహించడానికి  SAMAGRA SHIKSHA వారు ఇచ్చిన తాజా క్లారిఫికేషన్స్*

  • గవర్నమెంట్ ఉద్యోగి ఐన పేరెంట్,  పేరెంట్ కమిటీ  మెంబెర్ గా  పోటీ కి అనర్హుడు

 Memo.No. SSA-16021/1/2019-MIS SEC-SSA, Dt: 21/09/2021 Click Here

  • ముగ్గురు లేదా అంతకు మించి పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు Parent Committee ఎన్నికల్లో మెంబర్/ఛైర్మన్/వైస్ ఛైర్మన్ గా పోటీ చేయవచ్చు.

GOVERNMENTOFANDHRAPRADESH SAMAGRASHIKSHA

Memo.No.SSA-16021/1/2019-MISSEC-SSA,Dt:19/09/2021

Sub:-  Samagra   Shiksha   –  Reconstitution   of  Parent  Committees  – Clarification issued Reg.

Ref:-1Memo.No.ESE01-SEDN0SPD/1 0/2019-PROG-I-5,Dt:31.08.2021.

2 Guidelines for reconstitution of parent committees  

3.Representations received from the APCs.

>>>><<<<

All  the  District  Educational  Officers   and  Additional  Project Coordinators of Samagra Shiksha in the State may please note the following clarifications with regard  to conducting parent committee elections.

DOWNLOAD ALL RECONSTITUTION OF PARENT COMMITTEES –CLARIFICATIONS

PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు Vide SSA AP SPD Memo No 16021 dt 19.9.2021 

 Highlights:

🔆Parent/ Guardian  Govt employee అయినా కూడా Parents commitee ఎన్నికల్లో Contest చేయవచ్చును.

🔆ఒక Parent కు  ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో  వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC  ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును అయితే ఒక  ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి.

🔆  Sept 22 న పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక  నిర్వహించ లేకుంటే  ,Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును .మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి.

🔆 తల్లి తండ్రలలోఇద్దరూ లేక   ఎవరో ఒకరు జీవించి యున్నా సంరక్షుకుని అనుమతించరాదు.

🔆Child info లో  పేరు  ఎన్రోల్ కాకపోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతో Manual  Admission జరిగి ఉంటే‌ ఆ తల్లి/తండ్రి/సంరక్షకునికి ఓటర్ లిస్టు లో చేర్చాలి.

🔆Weaker  Sections అంటే‌ BC, Minorities, తో  పాటుAnnual income  RS 1.20 lakhs  (in urban  Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా 

🔆PC Members పదవీ కాలము 2 ఏళ్ళు( గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేది లలో ఏది  ముందయితే ఆ తేది)

0 comments:

Post a Comment