Tuesday, September 7, 2021

Municipal Merging Teachers Transfers Counseling

 Municipal Merging Teachers Transfers Counseling Schedule

ALL DISTRICTS MUNICIPAL MERGING TEACHERS TRANSFERS SENIORITY LISTS


ANDHRA PRADESH TEACHERS TRANSFERS - 2020


Teacher Transfers Tentanive Seniority List


👉 Municipal  merging టీచర్స్ web counseling కొరకు 13 జిల్లాల అన్ని కేడర్స్ ఖాళీల వివరాలు అందుబాటులో కలవు 

👉 AP Teachers District Wise Leftover Vacancies of PS HMs, Gr.2 HMs, SGT, SA

DOWNLOAD DISTRICT WISE VACANCIES CLICK HERE

>Jun 15 నాటి CSE ఉత్తర్వులతో  cat III &IV  లోకి  Manual counseling  ద్వారా   వెళ్ళిన 8 yrs నిండిన  Mpl merging Teachers కు web based  Re counseling  sept 6 నుండి 21 వరకు.schedule  (Sept 16నుండి 17 వరకు web options )

>2021Jan  15 నాటి Left over All category   vacancies చూపించబడును

>Municipal Merging Teachers  బదిలీ చేసిన స్థానాల్లో Work adjustment ద్వారా Teachers Deployment

>2 yrs నిండ కుండా బదిలీ‌కాగోరు వారికి  Teacher less Schools వెళ్ళుటకు అవకాశం.వీరికి మరల 2022 లో బదిలీ అవకాశం

విలీన గ్రామాల్లోని టీచర్ల బదిలీల షెడ్యూల్

      మునిసిపాలిటీల్లో విలీన మైన గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు.

ఈనెల 6 నుంచి 21వ తేదీ మధ్య వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యా యులందరూ బదిలీలకు సిద్ధం కావాలన్నారు.

గత ఏడాది ఉపాధ్యాయుల సాధారణ బదిలీల సమయంలో మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్నందున తమను మునిసిపల్ ఉపాధ్యాయులుగా పరిగణించాలని 400 మందికిపైగా జెడ్పీ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో వీరి బదిలీలు నిలిచిపో యాయి.

కోర్టు ఉపాధ్యాయుల కేసులను కొట్టేసి, బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్య అధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరి బదిలీలకు షెడ్యూల్ విడు దల చేశారు. 

*షెడ్యూల్ ఇలా..

  • *6వ తేదీ:* యాజమన్య, కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఖాళీల ప్రదర్శన 
  • *7వ తేదీ*: తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన
  • *8, 9 తేదీలు: ప్రకటించిన జాబితాలో అభ్యంతరాల అప్లోడ్, ఆధారాలు విద్యాశాఖ అధికారులకు అందజేత 
  • *13, 14 తేదీలు: అభ్యంతరాల పరిశీలన, ఆమోదం
  • *15వ తేదీ: తుది సీనియారిటీ జాబితా ప్రకటన
  • *16, 17 తేదీలు: వెబ్ ఆప్షన్ల స్వీకరణ 
  • *21వ తేదీ: వెబ్సైట్లో బదిలీ ఆర్డర్ల ప్రదర్శన, డౌన్లోడింగ్.

0 comments:

Post a Comment