Tuesday, August 3, 2021

STUDENT INFORMATION MANAGEMENT SYSTEM NEW ADMISSION PROCESS

 NEW CHILD ENTRY OPTION ENABLED IN CHILDINFO WEBSITE


🌺SITE OPEN అయిన తర్వాత పై చిత్రంలో చూపిన విధంగా 1,2,3,4 ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టండి.

🌺NOTE : మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (BASIC DETAILS)చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.

🌺స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ select చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది.

1.STUDENT BASIC DETAILS

2.PARENT BASIC DETAILS

ఆధార్ నెంబర్,బాంక్ అకౌంట్ డీటెయిల్స్,IFSC కోడ్,పేరెంట్స్ మొబైల్ నంబర్స్

3.OTHER DETAILS

BLOODగ్రూప్

EMAIL ID

MOLE1,2

ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది.

NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ వెళ్తే ఓపెన్అవుతుంది.

All  HMs are instructed to new Child entry option enabled at Child Info website. 

Hence the concerned are enter their new child information in your respective child info login 

👇👇

NEW ADMISSION LICK CLICK HERE

చైల్డ్ ఇన్ఫో లో నూతన విద్యార్థులు 1వ తరగతి వారిని ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కావలసిన సమాచారము:-

  •  విద్యార్థి ఆధార్ నెంబరు,
  •  విద్యార్థి పూర్తి పేరు,
  •  విద్యార్థి జిల్లా పేరు, మండలం, 
  • డోర్ నెంబరు, 
  • ల్యాండ్ మార్క్, 
  • పిన్ కోడ్,
  • పుట్టిన తేది,
  • జెండర్,
  • రిలిజియన్,
  • క్యాస్ట్, 
  • సబ్ క్యాస్ట్,
  • PH వివరాలు(%తో సహా), 
  • తల్లిదండ్రుల స్థితి(అలైవ్),
  • తల్లి పేరు, 
  • తల్లి ఆధార్ నెంబర్,
  • తల్లి మొబైల్ నెంబర్,
  • తండ్రి పేరు, 
  • తండ్రి ఆధార్ నెంబర్,
  • తండ్రి మొబైల్ నెంబర్,
  • మదర్ బ్యాంక్ డీటెయిల్స్ (అకౌంట్ నెంబరు, IFSC CODE), 
  • తల్లిదండ్రుల అక్షరాస్యత స్థితి,
  • విద్యార్థి బ్లడ్ గ్రూప్, పుట్టుమచ్చలు..

ఈ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి... 

ఈ వివరాలన్నింటికీ స్టార్ మార్క్ గుర్తు ఉంది.. కావున ఈ వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి పెట్టుకోవలెను. ఈ వివరాలన్నీ కూడా మొదటి దశలో స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ లో నింపవలెను.. ఆ తదుపరి మాత్రమే రెండవ దశ అయిన స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.. కావున మొదటి దశలో ఉన్న అన్ని వివరాలతో పాటు రెండవ దశ లో ఉన్న విద్యార్థి యొక్క అడ్మిషన్ వివరాలను కూడా రెడీ చేసుకోవలెను...

0 comments:

Post a Comment