JVK కిట్ లో విద్యార్థుల యూనిఫామ్ కి సంబంధించి ఏ విధంగా బాల బాలికలు యూనిఫామ్స్ కుట్టించాలో నమూనా ఫోటోలు మరియు మార్గదర్శకాలు
రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్రశిక్షా, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం: శ్రీమతి కె. వెట్రిసిల్వీ, ఐ.ఎ.ఎస్.,
.సి. నెం. 5-1021/3/2021-CMO SEC - SSA తేది: 18-01-2021
సమగ్రశిక్ష- 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా జగనన్ని విద్యా కానుక స్టూడెంట్ కిట్ నుంచి 10వ తరగతి బాలబాలికలకు ఏకరూప (యూనిఫాం) దుస్తులు రూపకల్పన నమూనా జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లుకు సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.
1) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది 07-06-2021
2) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది:05-08-2021
3) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది:12-08-2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యాశానుక' కార్యక్రమాన్ని గౌరవి. - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు 16.06.2021వ లాంచనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వ ఎయిడెడ్ యాజమాన్య సంస్థల్లో నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులకు సమగ్రం ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయడం జరుగుతుంది.
ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ (కుట్టుకూలీతో సహా). జత బూట్లు & 2 జతల సా క్సులు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్టు, బ్యాగుతో పాటు ఈ ఏడాది అదనంగా ఇంగ్లీషు - తెలుగు డిక్షనరీ అందజేస్తాడు. దీనిలో భాగంగా విద్యార్థులకు 3 జతల దుస్తులు రూపకల్పన, నమూనా ఇచ్చేడం జరిగింది.
1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా
బాలికల యూనిఫాంలో కుట్టించవలసినవి..
1,2 తరగతుల బాలికలకు షర్ట్ లాంగ్ ప్రాక్ కుట్టించాలి.
3,4,5 తరగతుల బాలికలకు షర్టు ,స్కర్ట్ కుట్టించాలి.
6,7,8,9,10 తరగతుల బాలికలకు చుడిదార్ చున్నీ (సల్వార్ కమీజ్) కుట్టించాలి.
బాలురకు యూనిఫాంలో కుట్టించవలసినవి.
1,2,3,4,5,6,7 తరగతుల బాలురకు షర్ట్, నిక్కరు కుట్టించాలి.. •
8,9,10 తరగతుల బాలుకకు పర్ట్, ప్యాంటు కుట్టించాలి.
DOWNLOAD PROCEEDING AND MODEL UNIFORMS
0 comments:
Post a Comment