Saturday, September 11, 2021

HOW TO DOWNLOAD TEACHER CARD AND UPDATION PROCESS

 టీచర్ కార్డు వివరాలు చెక్ చేయడం ఎలా??


HOW TO RESET PASSWORD IN TIS (TEACHER INFORMATION SYSTEM)

  • ★ TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి.
  • ★ కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి 
  • ★ మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయాలి.

★  Teacher Information System లో USERID/PASSWORD Invalid అని వచ్చిన లేదా మనం పాస్వర్డ్ మరిచిపోయినా ఏ విధంగా మన Password రీసెట్ చేసి కొత్త పాస్వర్డ్ తో TIS సైట్ లోకి లాగిన్ అవ్వాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు వీడియో

 
USER ID- TREASURY ID

PASSWORD -Default password : guest

 NEW WEBSITE FOR TIS CLICK HERE

HOW TO LOGIN TEACHER INFORMATION SYSTEM

TEACHER INFORMATION SYSTEM(TIS) WEBSITE CLICK HERE

TEACHERS DETAILS DOWNLOAD AND UPDATION PROCESS WATCH THIS VIDEO

  

  TIS ENTRY FOR TEACHER LESS SCHOOLS :: UDISE SUBMISSION*

Teacher less Schools:

1. On deputation:

 పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే... డెప్యుటేషన్ పై మరో ఉపాధ్యాయుడు పని చేయుచున్నట్లయితే...వెంటనే వారిని APTELS app నందు update చేసినట్లయితే వారిని డెప్యుటేషన్ మీద పని చేయుచున్న పాఠశాలకి అనుసంధానం చేయబడుతుంది.

2. DSC 2008 Contract Teachers:

వీరికి ఆధార్ లోని మొదటి పది అంకెలు  ట్రెసరి ఐడి గా  ఇచ్చి‌ TIS నందు  25-8-21 మధ్యాహ్నం 1 గంట లోగా నమోదు చేయవలెను.

Treat it as most urgent

CSE ITCELL

☀︎︎స్టెప్1: CSE అధికారిక లాగిన్ https://cse.ap.gov.in/DSE/officialLogin.do క్లిక్ చేయండి


☀︎︎స్టెప్2:  USER ID :  UDISE కోడ్

                PASSWORD :  చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయండి


☀︎︎స్టెప్3: డాష్ బోర్డ్ నందలి process బటన్ పై క్లిక్ చేసి teacher card details సెలెక్ట్ చేయాలి


☀︎︎స్టెప్4: మీ 7 అంకెల ట్రెజరీ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి


☀︎︎టీచర్ కార్డ్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది.

UPDATE TEACHER DETAILS CLCIK HERE

NOTE: AFTER CSE LOGIN CLICK ON SERVICES THEN CLICK ON Cadre Strength & TIS For Govt. Schools

0 comments:

Post a Comment