Saturday, August 21, 2021

HIGH SCHOOL TIME TABLE 2021-22 CLARIFICATION

ఉన్నత పాఠశాలల నూతన పనివేళలు (టైమ్ టేబుల్) గురించి - క్లారిఫికేషన్

పాఠశాల పనిగంటలు : 9 am - 4 pm

8 am - 8.45 am :

  • స్వయం అభ్యసనం
  • పర్యవేక్షణ అధ్యయనం
  • We love reading
  • పోటీ పరీక్షల సన్నద్ధత

4 pm - 5 pm :

ఆటలు & క్రీడలు

5 pm - 6 pm :

  • పరిహార బోధన
  • We love reading
  • గ్రంధాలయ కృత్యములు

8 am - 8.45 am మరియు 5 pm - 6 pm కార్యక్రమాలు ఐచ్చికమే

8 am - 8.45 am మరియు 4 pm - 5 pm కార్యక్రమాలు PET / PD లు అమలు పరుస్తారు

అందు నిమిత్తం PET / PD లు 9.30 am నుండి 2.30 pm వరకు పాఠశాల హాజరు నుండి మినహాయింపబడతారు

ఆసక్తి గల ఉపాధ్యాయులు మాత్రమే స్వచ్ఛందంగా 8 am - 8.45 am సమయంలో సంబంధిత కార్యక్రమాలు చేపట్టవచ్చును.


DOWNLOAD Memo.No. ESE02/631/2021-SCERT Dated:21/08/2021


DOWNLOAD TELUGU Memo.No. ESE02/631/2021-SCERT Dated:21/08/2021


0 comments:

Post a Comment