The Andhra Pradesh government on Tuesday issued orders finalizing fees for schools and junior colleges in the state.
For the first time in the state, the AP government has finalized the fees from nursery to tenth Decided.
The details of the fees are as follows.
స్కూల్‌లు , జూనియర్ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని స్కూల్‌లు జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్ ఖరారు చేసింది నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫీజులు నిర్ణయించింది.
ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు...
ప్రైమరీ విద్యకు రూ.10,000
హైస్కూల్, విద్యకు రూ.12000.
మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు...
ప్రైమర్ విద్యకు రూ.11,000,
హైస్కూల్ విద్యకు రూ.15000.
కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు...
ప్రైమరీ విద్యకు రూ.12,000,
హైస్కూల్ విద్యకు రూ.18000 నిర్ణయించారు.
కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీలో జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు
గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు..
ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000
మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కాలేజీలకు..
ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000
కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కాలేజీలకు..
ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000
0 comments:
Post a Comment