DSC2008 వారికి కాంట్రాక్టు టీచర్లుగా ఉద్యోగాలు:
School Education Department - DSC -2008 – Appointment of 2193 candidates who were affected due to change in selection pattern for appointment to the post of SGTs, as Secondary Grade Teachers on contract basis with Minimum Time Scale (MTS) with terms and conditions as applicable to contract employees - Orders - Issued.
Change of selection లో నష్ఠపోయిన DSC 2008 SGT లకు contract Basis లో ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ G.O No 39 dt: 21.6.2021 ద్వారా ఆదేశాలు జారీ చేయబడినవి.
దీని ప్రకారం...
>ఈ 2193 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు నియామకాల నిబంధనలుSGT వేతనం స్కేలులో మినిమం పే వేతనం గా ఇవ్వబడును.
>Without Security గా 60ఏళ్ళ వయస్సు వరకు పనిచేయవచ్చును.
>రాబోయేDSC కు నిర్ణయించిన అర్హతలు 2 ఏళ్ళలో పొందాలి.
> ఈ 2193 నియామకాల ద్వారా, రాబోయే DSC లో ఖాళీలు తగ్గించి నియామకాలు చేపట్టబడును.
>ఈ కాంట్రాక్టు టీచర్లు ఇతర కాంట్రాక్టు ఉద్యోగులవలె వేతన లాభాలకు అర్హులు..రెగ్యులర్ టీచర్ల Benifits కొరకు claim చేయరాదు.
>CSE AP వారు తగు తదుపరి చర్యలు చేపడతారు.
DSC 2008 Teachers on contract basis with Minimum Time Scale (MTS) GO NO 39 DT:21/06/2021
0 comments:
Post a Comment