Monday, May 31, 2021

PRC DETAILS

 PRC--అమలు తేదీ--స్థిరీకరణ--ఆర్ధిక లాభం--కలుపబడిన కరువు భత్యం

💢 1958--1.11.58--2 నుండి 5 ఇయర్స్ సర్వీసు వరకు 1 ఇంక్రిమెంట్ & 5--10 ఇయర్స్ సర్వీసు 2 ఇంక్రిమెంట్లు & 10 ఇయర్స్ సర్వీసు పైన 3 ఇంక్రిమెంట్లు--ఆప్షన్ తేదీ నుంచి--NO


💢 1961--1.11.61--PAY+DA--ఆప్షన్ తేదీ నుంచి--170రూ వరకు 150రూ లు.ఆపైన 300రూ లు.


 💢 1969--19.3.69--3 నుండి 6 ఇయర్స్ సర్వీసు వరకు 1 ఇంక్రిమెంట్ & 6 ఇయర్స్ సర్వీసు పైన 2 ఇంక్రిమెంట్లు--1.3.1970--NO


💢 1974--1.1.74--pay+DA+5% ఫిట్మెంట్--1.5.75--90రూ ల వేతనం వరకు 92రూ & ఆపై వేతనం కి 120రూ.


 💢 1978--1.4.78--pay+da+1 నుండి 3 ఇయర్స్ సర్వీసు కి 1 ఇంక్రిమెంట్ & 3 ఇయర్స్ సర్వీసు పైన 2 ఇంక్రిమెంట్లు--300రూ ల వేతనం వరకు 5%& 300రూ ల వేతనం పైన 42%.


 💢 1982--1.12.82--తదుపరి స్టేజీ--ఆప్షన్ తేదీ నుంచి--NO


 💢 1986--1.7.86--pay+da+10% ఫిట్మెంట్--ఆప్షన్ తేదీ నుంచి--640రూ ల వరకు 90% & 640రూ ల పైన 72%.

(నందమూరి తారక రామారావు)


💢  1993--1.7.92--pay+da+ 10% ఫిట్మెంట్--1.4.93--3500రూ ల వరకు 83% & & 3500రూ ల పైన 62%.

(కోట్ల విజయభాస్కర్ రెడ్డి)


 💢 1999--1.7.98--pay+da+ 25% ఫిట్మెంట్--1.4.99--6380 వరకు 66% & 6380 పైన 55.8% & 9820 పైన 50.7%.

(నారా చంద్రబాబు నాయుడు)


 💢 2005--1.7.03--pay+da+ 16% ఫిట్మెంట్-1.4.05--30.266%

(వైఎస్ రాజశేఖర్ రెడ్డి)


 💢 2010--1.7.08--pay+da+ 39% ఫిట్మెంట్--1.2.10--42.39%

(కోణజేటి.రోశయ్య)


 💢 2015--1.7.13--pay+da+ 43% ఫిట్మెంట్--1.4.2015--63.344%

(నారా చంద్రబాబు నాయుడు)


0 comments:

Post a Comment