✍️CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు తమ PRAN అకౌంట్లకు, PAN CARD Number తో Update చేయాలి. గతంలోనే Update చేసినవారు, ఇప్పుడు Update చేయవలసిన అవసరం లేదు."
💢 రెండు రకాలుగా PAN Number ను మన PRAN Account కు Update
చేయవచ్చును.
1) ONLINE విధానం:-
"💢 www.cra-nsdl.com website లో మన User ID (PRAN Number) , Password తో Login
అవ్వాలి.
💢 'Demographic Changes' Menu Option ను Click చేసి, అందులో 'Update
Personal Details' Option ను Click చేయాలి.
💢 ఇందులో చివరిగా ఉన్న 'Add/ Update PAN/Form -60' Option పై Click చేయాలి.
💢అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, 'Generate OTP' Option పై Click చేయాలి. మన
Registered Mobile Number కు OTP వస్తుంది.
💢 OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.
2) OFFLINE విధానం:-
STO Office లో S-2 Form Submit చేయడం:-
💢 Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో
Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update
చేసుకోవచ్చు.