Thursday, June 18, 2020

TS INTER RESULTS 2020

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

0 comments:

Post a Comment