Friday, May 15, 2020

SSC/10TH CLASS JULY 2020 EXAMS SUBJECT WISE MARKS DIVISION

SSC/10TH CLASS JULY 2020  EXAMS SUBJECT WISE MARKS DIVISION 

DOWNLOAD  SUBJECT WISE MARKS DIVISION  PAPERS

TELUGU JULY 2020  EXAMS MARKS DIVISION

ENGLISH JULY 2020  EXAMS MARKS DIVISION

MATHS JULY 2020  EXAMS MARKS DIVISION

SCIENCE JULY 2020  EXAMS MARKS DIVISION

SOCIAL  JULY 2020  EXAMS MARKS DIVISION

HINDI  JULY 2020  EXAMS MARKS DIVISION
100 మార్కులకు విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్ విడుదల చేసిన పరీక్షల విభాగం


అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటా యన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్ విడు దల చేసింది. గతంలో 11 వేపర్లు ఉండగా.. ప్రస్తుతం ప్రాపర్ సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో

ఇంగ్లీషు పేపర్ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభ జించారు. సెక్షన్-ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ పై 30 మార్కు లకు 15 ప్రశ్నలు, నెక్షన్-బీలో గ్రామర్, వొకాబులరీ 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్-సీలో క్రియేటివ్ ఎక్స్ ప్రెస్ స్ప 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి. .

జనరల్ సైన్స్ : ఫిజికల్ సైన్స్ లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్ సైన్స్ లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు.

సెక్షన్-1లో 12, సెక్షన్-2లో 16, సెక్షన్-3 లో 32, సెక్షన్-4లో 4 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

సోషల్ స్టడీస్: సెక్షన్-1లో ఆబ్జెక్టివ్ టైప్ 12 మార్కు లకు 12 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-2లో 8 ప్రశ్నలకు రెండు మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్-3 లో 8 ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి. .
gsr
మ్యాథ్స్ పేపర్: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. వేపర్-1కు 6, పేప రకు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్-2లో రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్ లో 4 మార్కుల ప్రశ్నలు 8 సెక్షన్-4 లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

0 comments:

Post a Comment