Wednesday, April 22, 2020

SCERT WEBINARS TO TEACHERS ON E-CONTENT

SCERT WEBINARS TO TEACHERS ON E-CONTENT


SCERT going to Conduct  WEBINARS to teachers on e-content for 5days will start on 23rd and ends on 27th of this month._ This training will be conducted through YOUTUBE live streaming through AP SCERT YOUTUBE  CHANNEL 
 


Timing : 2PM to 3PM

👉23rd ~ Search engines, Google search, cc-4.0 rules

👉24th ~ Exploring YOUTUBE for e-content

 👉25th ~ Image repositories, Image editing Photoshop techniques

👉26th ~ DIKSHA work space

 👉27th ~ Simple video making software,
Techniques in making video.

🌼SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు  నమోదు చేసుకోవాలి.

🌼రిజిస్ట్రేషన్ లింక్:

https://forms.gle/YRYNbbepfrNuN8av6


🌼SGTలు, SAలు, HM లు అన్ని మేనేజ్‌మెంట్ ఉపాధ్యాయులు వెబ్‌నార్స్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు ,లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.

🌼(నోట్: ఇది ఇంగ్లీషు శిక్షణ కు సంబంధించినది కాదు.
E-కంటెంట్ తయారీ మెళకువలు గురించి కావున ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అందరూ నమోదు చేసుకోవచ్చు)

SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన

https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw
SCERT Andhra Pradesh 🌼లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో
E-content webinars ను నిర్వహించబోతుంది.

🌼ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో  పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

🌼దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.

🌼ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం  వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి  మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?

🌼కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.

🌼Youtube సెర్చ్ బార్ లో
AP SCERT అని టైపు చేయండి చాలు.

2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.

0 comments:

Post a Comment