KURNOOL DIST MEDICAL SHOPS DOOR DELIVERY MOBILE NUMBERS
కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ వీరపాండ్యన్ గారు ఆదేశానుసారం కర్నూలు నగరం నందు ఇదివరకు 19 షాపులో డోర్ డెలివరీ చేయుచున్నారు. దీనికి అనుగుణంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం కర్నూలు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ వారు 53 మందుల దుకాణాలను కర్నూలు మరియు నంద్యాల రెవెన్యూ డివిజన్లలో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలలో డోర్ డెలివరీ ఇచ్చుటకు ఏర్పాటు చేయడమైనది. కర్నూలు నగరం నందు 26 షాపులు, నంద్యాల పట్టణంలో 13 షాపులు, డోన్ పట్టణం నందు 4 షాపులు, నందికొట్కూరు నందు ఆరు షాపులు, ఆత్మకూరు నందు మూడు షాపులు మరియు కోడుమూరు నందు 1 షాప్ మొత్తంగా 53 మెడికల్ షాపుల వారు ఇచ్చిన వాట్సాప్ నెంబర్ నకు ప్రిస్క్రిప్షన్ కాఫీ పెట్టి మందులు డోర్ డెలివరీ పొందగలరు. కనీస మొత్తం 150 రూపాయలు గా నిర్ధారించడం అయినది. ఎలాంటి డోర్ డెలివరీ రుసుము వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు.
DOWNLOAD KURNOOL DIST MEDICAL SHOPS DOOR DELIVERY MOBILE NOS

0 comments:
Post a Comment