Deposit of the cost(16600) of the theft/damaged bio metric devices-certain instructions
ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులకు, చోరీకి గురైన ఐరిస్ యంత్రాల విలువను బాధ్యులైన ఉపాధ్యాయుల నుంచి వసూలు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ-హాజరు కోసం గతంలో 41,601 పాఠశాలలకు బయోమెట్రిక్, ఐరిస్ యంత్రాలను సరఫరా చేశామని, కొన్నిచోట్ల చెడిపోయినట్లు, మరికొన్నిచోట్ల చోరీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఒక్కో ఐరీస్ యంత్రం రూ.16,600 చొప్పున బాధ్యుల నుంచి వసూలు చేసి, డీడీ తీసి, రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని పేర్కొన్నారు.
DOWNLOAD COPY

0 comments:
Post a Comment