Sunday, December 22, 2019

JAGANANNA AMMAVODI MOTHER ELIGIBILITY STATUS

JAGANANNA AMMAVODI  MOTHER ELIGIBILITY STATUS

జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. దీనికి గాను క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని పొందవచ్చు.

ఇది తుది జాబితా కాదు, తుది జాబితా 25 న రిలీజ్ చేస్తారు.

పిల్లల వివరాలు  సరిపోకుంటే వెంటనే MEO గారిని సంప్రదించండి.

SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME

Note:

  • The above data is not the final eligible list. The final eligible mother list will be available on 25.12.2019
  • This is just to know the child status and to update if there are any corrections.
  • Please contact your MEO for any type of corrections.
  • The total list will be merged with inter data and generate the final eligible mother list.


0 comments:

Post a Comment