KURNOOL DIST PRATHIBA AWARDS2019
DOWNLOAD PRATHIBA AWARD APPLICATION
PRATHIBA AWARDS DEO PROCEEDINGS
జిల్లా లోని 10 వ తరగతి మార్చ్ 2019 నందు జరిగినపరీక్షల నందు ఉత్తీర్ణులై
ప్రతిభ పురస్కారాల కొరకు జిల్లా లో 321 మంది విద్యార్ధులను CSE AP విజయవాడ వారు ఎంపీక చేయడం జరిగింది.
మండలంనకు 06 మంది
1 OC-2
2 BC-1
3 SC-1
4 ST-1
5 GIRLS-1
మండలానికి అరుగురిని, క్యాటగిరి ప్రకారం మరియు ఒక క్యాటగిరీలో గ్రేడ్ ఒకే విధంగా వున్నపుడు వయసులో పెద్దవరైన
విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ వివరములు సంబందిత ఉప విద్యాశాఖాదికారి మరియు మండల
విద్యాశాఖాదికారులకు పంపడం జరిగినది.
ఈ జాబితా పై ఏమైన అభ్యంతరములు
ఉన్నట్లెతే విద్యార్దులు తగిన అధారాలతో సంబందిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తేదీ: 07.11.2019 మధ్యాహ్నం 02 గంటలలోపు కర్నూలు జిల్లా విద్యాశాఖాదికారి వారి కార్యాలయము నందు
సమర్పించవలయును. తరువాత వచ్చిన అభ్యంతరములను పరిశీలించబడవు.
జిల్లా విద్యాశాఖాదికారి
కర్నూలు
DOWNLOAD PRATHIBA AWARD APPLICATION
0 comments:
Post a Comment