AP GRAMA/WARD VOLUNTEERS PHASE 2 ONLINE APPLICATION
ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 19,170 వార్డు వలంటీర్ పోస్టుల భర్తీకి పురపాలక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
భర్తీ ప్రక్రియ సంక్షిప్తంగా...
Following Are The Basic Requirements For Application../అప్లికేషన్ దరఖాస్తు కొరకు క్రింది అర్హతలు సరిచూసుకోగలరు.
1. Educational Qualifications/విద్యార్హతలు
a) 10th Class/ 10 వతరగతి
2. Age should be 18 to 35 yrs as on 01.11.2019 నాటికి వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి
3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి
4. Integrated caste certificate for other than OC/ OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి
ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 19,170 వార్డు వలంటీర్ పోస్టుల భర్తీకి పురపాలక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
భర్తీ ప్రక్రియ సంక్షిప్తంగా...
- మొత్తం వార్డు వలంటీర్ పోస్టులు 19,170
- నోటిఫికేషన్ జారీ నవంబరు 1
- దరఖాస్తుల స్వీకరణ నవంబరు 1 నుంచి 10 వరకు
- దరఖాస్తుల పరిశీలన నవంబరు 15 నాటికి
- ఇంటర్వ్యూలు నవంబరు 16 నుంచి 20 వరకు
- ఎంపికై న వారికి కాల్ లెటర్లు నవంబరు 22 నాటికి
- శిక్షణ నవంబరు 29, 30
- నియామక ఉత్తర్వులు 2019, డిసెంబరు 1
Following Are The Basic Requirements For Application../అప్లికేషన్ దరఖాస్తు కొరకు క్రింది అర్హతలు సరిచూసుకోగలరు.
1. Educational Qualifications/విద్యార్హతలు
a) 10th Class/ 10 వతరగతి
2. Age should be 18 to 35 yrs as on 01.11.2019 నాటికి వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి
3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి
4. Integrated caste certificate for other than OC/ OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి
Place(ప్రాంతం) *
Qualification (విద్యార్హత) *
Date Of Birth (పుట్టిన తేదీ)(as per SSC
Certificate ) *
REGISTER/LOGIN PROCESS
వార్డ్ వాలంటీర్ గా దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు ఆధార్ తప్పని సరి... ఒక వేళా ఆధార్ లేని పక్షం లో మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొన్నవారు 10 రోజుల్లోపు ఆధార్ ను పొందుపరచాలి.
- Enter Aadhaar Number\
- Enter Captcha Value
- Send OTP
The OTP will be sent to the Registered Mobile number. to know the mobile number linked with your aadhaar number
To link or update mobile number with your aadhaar number, please visit nearest aadhaar enrollment/meeseva centre. Please to know the aadhaar enrollment centers.
0 comments:
Post a Comment