*అమ్మఒడి సందేహాలు -సమాధానాలు*
ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి ?
జ): MEO LOGIN లో verification దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.
ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?
జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.
రేషన్ కార్డు లేకుండా ఉన్న వారు ను అమ్మ ఒడిలో నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.*
అమ్మ ఒడి నమోదులో కీలకాంశాలు
రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.*
తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.
మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.

sir HM/principal login aduguthundhi ela open cheyali
ReplyDelete