AADHAR UPDATION NEW RULES2019
ఆధార్ అప్ డేట్ : ఇక నుంచి కఠినతరం
🌺ఆధార్ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టిన తేదీ ఇలా దేనిలోనైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోటానికి వీలుగా ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం ఇంతకాలం ఉండేది. ఈ అవకాశాన్ని చాలా మందిదుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గుర్తించిన ఉడాయ్ కొత్తగా నిబంధనలు తీసుక వచ్చింది. ముఖ్యంగా పేరు పుట్టిన తేదీ ఇష్టాను సారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.
🌺ఆధార్ కార్డులో మీ పేరులో తప్పులుంటే ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది
🌺పుట్టిన తేదీ, జెండర్ మార్పు(లింగం) ను సరైన ఆధారాలతో కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలి.
🌺ఆధార్ కార్డులో ప్రస్తుతం ఉన్న పుట్టినతేదీకి మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే.
🌺నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులకుసంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్ లేదా పోస్టు ద్వారా పంపించాలి.
🌺సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ ఆధార్ కార్డులో మార్పులు చేయాలో కూడా వివరించాల్సి ఉంటుంది.
🌺మీరు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోయినా, ప్రాంతీయ కార్యాలయం అధికారులు కార్డుదారు నుంచి మరింత సమాచారం కోరతారు. దానికి కార్డు దారుడు స్పందించాలి.
🌺ప్రాంతీయ కార్యాలయం అధికారులు అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ కూడా చేయిస్తారు. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధారణకు వచ్చినప్పుడే కార్డును అప్ డేట్ చేస్తారు.

0 comments:
Post a Comment