Monday, September 23, 2019

GRAMASACHIVLAYAM JOBS DOWNLOAD SHORT LISTS,CALL LETTER AND UPLOAD CERTIFICATES

GRAMASACHIVLAYAM JOBS SHORT LISTS,CALL LETTER AND UPLOAD CERTIFICATES


అన్ని డిస్ట్రిక్ట్స్   షార్ట్ లిస్ట్స్ మరియు   కాల్ లెటర్స్  ఎప్పటి కపుడు అప్లోడ్ చేస్తూ ఉన్నారు డౌన్లోడ్ చేసుకోండి .

షార్ట్ లిస్ట్స్  మరియు   కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత  మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయండి.

షార్ట్ లిస్ట్స్  నందు  కొన్ని  DISTRICTS 24-09-19  మరియు 25-09-2019  తేదీ,  కొన్ని 25-09-2019  తేదీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉన్న అభ్యర్థుల లిస్ట్ మాత్రమే ఉన్నది గమనించగలరు .

ఎప్పటికపుడు లింక్స్ అప్డేట్ చేయబడతాయి  చెక్ చేస్తూ ఉండండి.

ANTECEDENTS VERIFICATION FORM

DOWNLOAD UPLOAD CERTIFICATES

DOWNLOAD YOUR DISTRICT GRAMASACHIVLAYAM JOBS SHORT LISTS



DOWNLOAD YOUR CALL LETTER

UPLOAD  YOUR CERTIFICATES

Note:
Upload Certificate File Size Must be below or equal to 400 KB (File Type pdf/jpg/jpeg/png).
After Uploading of the Certificates,Please Download Uploaded Certificates zip file from this page and take printouts of Certificates for Verification.

ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈ నెల 26వ తేదీ నుంచి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు.

ఉద్యోగాల సమాచారం  ఈ  క్రింది విషయాలు enable చేసారు. గమనించగలరు
వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు..

అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం.
ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌.
చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌.
ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు.
ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌.
తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Help Line Numbers (10:00 AM to 06:00 PM on All Working Days)

For Candidates Grievance Reddressal (Send Mail With Attachments)

Email: vswsexams@gmail.com

For General Queries

9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055

For Municipal Administration Department (URBAN) Queries

7997006763

For Technical Queries

9121148061, 9121148062, 9121148063

2 comments: