Thursday, August 22, 2019

SMART PULSE SURVEY/PRAJASHADIKARA SURVEY ONLINE REQUEST

SMART PULSE SURVEY/PRAJASHADIKARA SURVEY ONLINE REQUEST



ప్రజా సాధికార  సర్వే నందు మీరు Mobile Number నమోదు చేసేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న Mobile Number మాత్రమే ఇవ్వాలి. సర్వేకి వచ్చేముందు  ఎన్యుమరేటర్ మిమ్మల్నిసంప్రదిస్తారు.

ప్రజాసాధికార సర్వే లో మీరు నమోదు అయ్యారో లేదో check చేసుకోండి CLICK HERE

ప్రజా సాధికార  సర్వే నందు మీరు నమోదు కాకపోతే మన మొబైల్ లేదా కంప్యూటర్  నుండే 

సర్వే చేయమని ఆన్లైన్  రిక్వెస్ట్  పంపవచ్చు. 

STEP BY STEP PROCESS PRAJASHADIKARA SURVEY ONLINE REQUEST



0 comments:

Post a Comment