Online Teachers Grievance Management System
(ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ )
AP Education Department వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
అంటే మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి
👉Leave sanction issues
👉Transfers
👉Appeal (penalty)
👉Deputations on OD
👉Deputation to foreign service
👉NOC
👉Suspension reinstate
👉StepUp(Pay Fixation)
👉Training issues
👉Promotions
👉Medical Bills
👉MDM
👉e-HAZAR
👉DCR
👉VCR
👉School Infrastructure
👉Settlement of gaps period
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా Teachers' Grievance ను DEO/RJD/commissioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం⤵
https://schooledu.ap.gov.in/DSE/
👇
Teachers corner
👇
Grievance Management System
👇
Enter Treasury ID
👇
Enter OTP
👇
Type of Grievance..
Refer To...
Grievance Details...
Attach Documents(3KB to 1MB below
👇
Submit

SUBMIT చేసిన
తర్వాత GRIEVANCE ఐడి జెనెరేట్ అవుతుంది.
GRIEVANCE ఐడి ద్వారా మన GRIEVANCE స్టేటస్ తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment