Monday, August 19, 2019

DSC 2018 PROVISIONAL LIST NEWS

DSC 2018 PROVISIONAL LIST LATEST NEWS



డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 22,24 తేదిల్లో నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె సంధ్యారాణి వెల్లడి.

❇ సెలక్షన్‌ జాబితాలో ఉన్న లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీ, తెలుగు మినహా), సెకండరీ గ్రేడ్‌టీచర్‌(తెలుగు మినహా) క్రాఫ్ట్‌,ఆర్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ అభ్యర్ధుల వివరాలు  

❇ జాబితాలో ఉన్న అభ్యర్ధుల మొబైల్‌ ఫోన్లకు సోమవారం సంక్షిప్త సమాచారం పంపుతామని వెల్లడి.

❇ దానిలోని సమాచారం ప్రకారం ఆగస్టు 20,21, తేదిల్లో అభ్యర్ధులు సర్టిఫికేట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సూచన.


❇ నిర్దేశించిన కేంద్రాల్లో పరిశీలనకు అభ్యర్ధులు హాజరు కావాలని వ్యాఖ్య.






0 comments:

Post a Comment