WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

CHECK YOUR RATION CARD STATUS

RATION CARD STATUS

మీ రేషన్ కార్డు ACTIVE / INACTIVE  తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి DESKTOP SITE లో ఉంచి SEARCH RATION CARD నందు మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే మీ రేషన్  కార్డు పూర్తి వివరాలతో చూపబడుతుంది.

 ప్రస్తుతం నాలుగు సర్విసులను మీ సేవా సెంటర్లో కొన్ని రోజుల వరకు నిలిపివేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏపీలో అక్రమ రేషన్ కార్డుల ఏరివేతకు నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.39 లక్షల తెల్ల రేషన్ కార్డుల్ని ఇనియాక్టివేట్ చేసింది. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ.. తెల్ల రేషన్ కార్డులు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డుల్ని రద్దు చేసింది. వారందరికీ కార్డులు ఉంటాయి గానీ రేషన్ అందదు. వేతనాల, బిల్లుల చెల్లింపులో పారదర్శకత కోసం ప్రభుత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ( CFMS) తీసుకొచ్చింది. ఇప్పుడు సీఎంఎఫ్ఎస్ అనర్హుల గుర్తింపునకు అస్త్రంగా మారుతోంది.