WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP DSC 2018 SGT, LPS AND OTHER PROVISIONAL SELECTION LISTS

AP DSC 2018 SGT, LPS AND OTHER PROVISIONAL  SELECTION LISTS



డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన

లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీతెలుగు మినహా)సెకండరీ గ్రేడ్‌టీచర్‌(తెలుగు మినహా) క్రాఫ్ట్‌,ఆర్ట్‌డ్రాయింగ్‌మ్యూజిక్‌ అభ్యర్ధుల వివరాలు

 జాబితాలో ఉన్న అభ్యర్ధుల మొబైల్‌ ఫోన్లకు సోమవారం సంక్షిప్త సమాచారం పంపుతామని వెల్లడి.

 దానిలోని సమాచారం ప్రకారం ఆగస్టు 20,21, తేదిల్లో అభ్యర్ధులు సర్టిఫికేట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సూచన.
 నిర్దేశించిన కేంద్రాల్లో పరిశీలనకు అభ్యర్ధులు హాజరు కావాలని వ్యాఖ్య.