AADHAR UPDATION FOR SCHOOL STUDENTS - TEACHERS TRAINING
ఆధార్ అపడేషన్ కోసం ఉపాధ్యాయులకు ట్రైనింగ్ షెడ్యూల్ మార్గదర్శకాలు
DOWNLOAD PROCEEDINGS AND TRAINING SCHEDULE
DOWNLOAD AADHAR UPDATION USER MANUAL
పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్
2019 సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి సేవలు
విద్యార్థులకు ఆధార్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు, అప్‌డేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. 2019 సెప్టెంబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముందుగా మండలానికి ఇద్దరు టీచర్ల చొప్పున ఈ నెల 27న శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

0 comments:
Post a Comment