PRE MATRIC SCHOLARSHIP APPLICATION
SC/ST/PH విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
5 నుంచి 8వ తరగతి వరకు చదివే బాలురకు 1000రూ, బాలికలకి 1500రూ, ఇస్తారు.
9,10 తరగతులు చదివే పిల్లలు కి 2250రూ, ఇస్తారు.
5 నుంచి 8వ తరగతి వరకు MP/ZP స్కూళ్ల లో చదువుతూ ఉండాలి.
9,10 వసతి గృహాలలో మాత్రమే చదువుతూ ఉండాలి.
రెండు సెట్ల దరఖాస్తులలో ఒకటి HM కి ఇవ్వాలి.మరొకటి విద్యార్థి దగ్గర ఉంచుకోవాలి.
HM ల దగ్గర నుండి సాంఘిక సంక్షేమ అధికారులు సేకరిస్తారు.
ONLINE APPLICATION
REQUIRED DOCUMENTS

- ఆధార్,
- రేషన్ కార్డులు,
- CASTE సర్టిఫికేట్,
- బ్యాంక్ సంయుక్త ఖాతా నెంబర్,
- విద్యార్హతల పత్రం,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతాయి.
0 comments:
Post a Comment