Friday, July 12, 2019

IR 27% TREASURY UPDATION STEP BY STEP PROCESS

IR 27% TREASURY UPDATION STEP BY STEP PROCESS


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ప్రభుత్వం  27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి ఐఆర్‌ వర్తించనుంది. ఈ మేరకు ట్రెజరీ సైట్ నందు  IR ఆప్షన్ అప్డేషన్   కొరకు ఇన్సర్ట్ చేసారు.

బిల్ చేసే ముందు  ఉద్యోగుల  IR అప్డేషన్  చేయవలెను.
IR 27% TREASURY UPDATION  SUBMIT చేసే ముందు అమౌంట్ చెక్  చేసుకోగలరు.
అమౌంట్ చెక్  చేసుకోవటానికి కావలసిన IR 27%  టేబుల్స్ తో పాటు HRA 12%, 14.5%,20%,30%  వారీగా గ్రాస్ శాలరీ కూడా అందుబాటులో కలవు.


IR 27% TREASURY UPDATION STEP BY STEP PROCESS




DOWNLOAD IR 27% BASIC AND HRA  WISE  CALCULATION GROSS SALARY TABLES





0 comments:

Post a Comment