Wednesday, July 24, 2019

HM ACCOUNT TEST 2019 HALL TICKETS

DOWNLOAD HM ACCOUNT TEST 2019 HALL TICKETS


 హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్

★ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో వివిధ కేటగిరి లలో పని చేయుచున్న ఉపాద్యాయులకు 2019 ఆగస్ట్ 03 మరియు 04 తేదీలలో  హెచ్ఎమ్ అకౌంట్ టెస్ట్ నిర్వహణ.

★ రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు జిల్లా వారికి కడపలోని నాగరాజు పేటలోని సి యస్ ఐ హై స్కూల్ లోనూ..

★ కోస్తా జిల్లాల వారికి గాంధీజీ మునిసిపల్ ఉన్నత పాఠశాల, విజయవాడ లోనూ  జరుగును.

★ పరీక్ష హాల్ టికెట్లు వెబ్ సైటు లో ఉంచడం జరిగినది. 

★ కావున ఈ పరీక్ష వ్రాసే అభ్యర్ధులు తమ హాల్ టికెట్ లను వెబ్ సైటు  నుండి డౌన్ లోడ్ చేసుకొని పరీక్షలకు కావలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి గారు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడి.

DOWNLOAD HALL TICKETS 


HM ACCOUNT SCHEDULE

03/08/2019 - PAPER 1   -   11:30 AM TO 2:30 PM   -WITH OUT BOOKS


04/08/2019 - PAPER 2   -   11:30 AM TO 2:30 PM  - WITH  BOOKS

HM ACCOUNT TEST 2019 PRESS NOTE

0 comments:

Post a Comment