Saturday, June 8, 2019

IR 27% BASIC WISE CALCULATION TABLES


IR 27% BASIC WISE  CALCULATION TABLES 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్‌ హాల్‌లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. అంతేకాకుండా సీపీఎస్‌ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఒక నెల నుండి ఐదు నెలల వరకు IR 27% arrears ఎంత వస్తాయో calculation  టేబుల్స్.
మన గ్రాస్ శాలరీ 12% , 14.5%, 20%, HRA 30% వారీగా ఎంత వస్తాయో calculation  టేబుల్స్.
DOWNLOAD IR 27% BASIC WISE  CALCULATION TABLES


0 comments:

Post a Comment