SSC MACH RESULTS 2019
పదో తరగతి
పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోని పాఠశాల
విద్యా కమిషనర్ (సీఎస్ఈ ) కార్యాలయంలో ఉదయం 11గంటలకు వీటిని విడుదల చేస్తారు. ఏపీ ఆన్‌లైన్,
మీసేవల్లో గ్రేడ్లు,
గ్రేడ్ పాయింట్లు,
గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)లతో
ఫలితాలను చూసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్‌లో తమ విద్యార్థుల మొత్తం
ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు.
ssc ap dge andhra
pradesh(mobileapp),
www.manabadi.com. కాగా, ఆర్టీజీఎస్ వెబ్‌సైట్ www.rtgs.ap.gov.in,
APFiberTV తెరపైనా ఫలితాలు
ప్రత్యక్షం కానున్నాయి. ఫైబర్‌నెట్ కనెక్షన్ ఉన్నవారు టీవీ తెరపై హాల్‌టికెట్
నంబరు టైపు చేయగానే ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీజీఎస్ తెలిపింది.
0 comments:
Post a Comment