Friday, May 17, 2019

AP EDCET 2019 RESULTS

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల/AP EDCET 2019 RESULTS



CHECK YOUR AP EDCET 2019 RESULTS



  •  ఫలితాలను విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఎడ్‌సెట్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.
  •  96.75 శాతం మంది అర్హత సాధించారు. 
  • 18వ తేది నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లౌడ్ కు అవకాశం. 
  •  జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహణ. 
  • 56 సెంటర్లలో ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. 
  •  14,019 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
  •  11,650 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యారు. 
  •  11,490 మంది విద్యార్థులు అర్హత సాధించారు.


 మొదటి ర్యాంకర్లు వీరే……

  • సోషల్‌లో నాగసుజాత
  •  ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక,
  • మ్యాథ్స్‌లో పి.పల్లవి
  • ఆంగ్లంలో హరికుమార్‌,
  • బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు.

0 comments:

Post a Comment