SA 2 EXAMS PRICIPLES OF EVALUTION GUIDELINES
SA II పరీక్షలకు
మార్కింగ్ స్కీం అమలు
రాష్ట్ర
వ్యాప్తంగా మూల్యాంకనం ఒకే మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో APSCERT వారు SA-II కి సంభందించి, ప్రతిరోజు సాయంత్రం ఆయా పరీక్ష లకు సంభందించిన
మార్కింగ్ స్కీమ్ ( ఎవాల్యుయేషన్ కీ ) ని విడుదల చేస్తారు కావున సంభందిత సబ్జెక్టు
ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ ని అనుసరించి మూల్యాంకనం చేయాలి.
0 comments:
Post a Comment