Mobile TAX_2019_FINAL VERSION UPDATED ON 05.02.2019 BY PERUMAL RAMANJANEYULU
EL. s AMOUNT మరియు PRC ARREARS ను PAY+DA+HRA+CCA విడివిడిగా
DISPLAY చెయ్యవలెనా ?
GROSS & NET ONLY (LUMPSUM) DISPLAY చెయ్యవలెనా ? అనే OPTION ఇవ్వడమైనది.
GROSS మాత్రమే DISPLAY చేస్తే TAX కొంతమేర తగ్గే అవకాశాలున్నాయి
FESTIVAL Advance Repayment ,APGLI / GPF LOAN Repayment
చేసేవారు ఈ Repayments ను DISPLAY చేసుకోవడానికి అవకాశమివ్వడమైనది.
Fest.Adv / Loan Repayments TAX పై ప్రభావాన్ని చూపవు.
కానీ.. మా SALARY DETAILS EXACT Salary STATEMENT లో ఉన్నవిధంగానే ANNEXURE I లో
ఉండాలి అని కోరుకునేవారికి ఉపయోగం.
( Month wise Other Deductions Column Added)
DA..HRA..AHRA..CCA.. HCA..HMA..FPI Allowances కాకుండా
ఏవేని ఇతర Allowances వచ్చేవారి కోసం ఒక COLUMN ADD చెయ్యడమైనది.
( Month wise Other ALLOWANCES Column Added)
DA arrears Automatic Calculation లలో ఖచ్చితత్వం మరింత పెరిగింది.
TAX RELIEF గురించి
1. TAX RELIEF CLAIM చేసుకునేవారు సంబంధిత ఆర్థిక సంవత్సరానికి e-Filing చేసి ఉండాలి అనే నిబంధన అధికారికంగా ఎక్కడా కనబడలేదు.
2. TAX RELIEF CLAIM చేసుకునేవారు సంబంధిత ఆర్థిక సంవత్సరపు
ANNEXURE-I,
ANNEXURE-II,
FORM 16 XEROX COPIES ను ఖచ్చితంగా ENCLOSE చెయ్యాలి.
( RELIEF కోరుకుంటున్న ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయ వివరాలను ప్రస్తుత DDO గారు విశ్వసించాలంటే సంబంధిత సంవత్సరాలకు సంబంధించిన FORM 16 పై సదరు DDO గారి SIGN & SEAL ఖచ్చితంగా ఉండాలి)
3. TAX RELIEF CLAIM చేసుకునేవారు ఎన్ని ఆర్థిక సంవత్సరాలకు RELIEF కోరుకున్నారో అన్ని ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన
ANNEXURE-I,
ANNEXURE-II,
FORM 16 XEROX COPIES ను ఖచ్చితంగా ENCLOSE చెయ్యాలి.
4.TAX RELIEF CLAIM చేసుకునేవారు సంబంధిత ఆర్థిక సంవత్సరానికి e-Filing చేసి ఉంటే.... e-Filing ITR COPY ని ENCLOSE చెయ్యవచ్చు.
5. TAX RELIEF CLAIM చేసుకునేవారు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ITR e-Filing తో పాటు 10E FORM ను కూడా ఖచ్చితంగా ONLINE లో FILL & SUBMIT చెయ్యాలి.
(e-Filing / FORM 10E Submission చెయ్యకపోతే IT Dept. NOTICE అందజేస్తుంది.అప్పుడు బాధ్యతా వహించాలి.
మూల్యమూ చెల్లించాలి)
0 comments:
Post a Comment