KURNOOL DIST 90 DAYS ACTION PLAN DOWNLOAD AND INSTRUCTIONS
కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేయడానికి సూచనలు
1. 17.12.2018 నుండి 18.02.2019 వరకు అమలు చేయు ఈ కార్యాచరణ ప్రణాళిక లో రెండవ శనివారము, ఆదివారము మరియు ఇతర సెలవు దినాలలో విద్యార్థులు వెనుకబడివున్న అంశాలను ఇంటిపనిగా ఇవ్వాలి.
2. 19.02.2019 నుండి 15.03.2019 మధ్యలో జరగబోయే Pre-Final SSC పరీక్షలకు విద్యార్థులను సంసిద్దులుగా చేయాలి.
3. సి మరియు డి గ్రేడ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ముఖ్యమైన అంశాలను ఆయా సబ్జెక్టు కు సంబంధించి అభ్యాసంగా ఇవ్వాలి.
4. నిర్దేశించిన దినాలలో నిర్దేశించిన పాఠ్యంశాలలో కార్యాచరణ ప్రణాళికను అనుసరించి పునశ్చరణ పరీక్షలను విధిగా నిర్వహించాలి.
5. మూల్యాంకనము జరిగిన తరువాత విద్యార్థులు వెనకబడివున్న అంశాలలో పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.
6. ప్రధానోపాధ్యాయులు మీ మీ పాఠశాలలలో అన్నీ తరగతులలో అన్నీ సబ్జెక్టు లలో 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
7. జిల్లా లో ని సంబంధిత జిల్లా ఉపవిద్యాధికారులు, మండల విద్యాధికారులు మరియు ఇతర విద్యాధికారులు నిరంతరము ఈ కార్యక్రమము పర్యవేక్షిస్తూ సజావుగా అమలయ్యేలా చర్యలు తీసుకోవలెను.
8. సెలవు దినాలలో వెనుక బడిన అంశాలపై ఇంటిపని ఇవ్వాలి.
జిల్లా లోని సంబంధిత అధికారులందరు అవసరమైనమేరకు తగు చర్యలు తీసుకొని ఈ 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను నిబద్దత తో నిర్వహించి SSC March-2019 ఫలితాలలో నూటికి నూరు శాతము ఉత్తీర్ణులయ్యేందుకు మరియు రాష్ట్ర స్టాయి లో జిల్లా ను ప్రథమ స్థానము లో నిలుపుటకు కృషి చేయవలెను.
DOWNLOAD 90 DAYS ACTION PLAN CLICK HERE

0 comments:
Post a Comment