Monday, September 10, 2018

CCLS FOR SSC ADVANCE SUPPLEMENTARY EXAM DUTIES-KURNOOL DIST

CCLS FOR SSC ADVANCE SUPPLEMENTARY EXAM DUTIES



R.C.No.1024/C6/2018 Dated 10-09-2018*
ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు CCL మంజూరు - జిల్లా విద్యాశాఖాధికారి -KURNOOL
పదోతరగతి పబ్లిక్ మరియు అడ్వాన్స్ సప్లీమెంటరీ పరీక్షలలో ప్రభుత్వ సెలవు దినాలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు   సీసీఎల్(CCL)  మంజూరు.
*26-03-2018 న శ్రీరామ నవమి*
*జూన్ 2018 లలో వేసవి వడగాల్పుల కారణంగా ప్రకటించిన సెలవు దినాలలో*
నిర్వహించిన పరీక్ష విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు.

పై సెలవు దినాలలో విధులు నిర్వహించిన దినాలకు సమానంగా సీసీఎల్ ను ఈ *ఉత్తర్వు విడుదల చేసిన తరువాత ఆరు నెలల వ్యవధిలో వినియోగించుకోవాలి.*


0 comments:

Post a Comment