
SSC EXAMINATIONS 2017-18 REVISED DUE DATES,FEEDETAILS AND HEAD OF ACCOUNT DETAILS
SSC EXAMS AGE CONDONATION
1.DEO MODEL PROCEEDINGS ,
2.APPLICATIONS FROM THE PARENTS ,
3.HEAD MASTER COVERING LETTER ,
4.MEDICAL CERTIFICATE,
5.AGE PROOF AND CHALLAN HEADS
SSC March 2018 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2003
కు ముందు జన్మించి ఉండాలి.
అనగా Candidate వయస్సు 14
సంవత్సరాలు. దాటి ఉండాలి.
BELOW Age ఉన్న అభ్యర్థులకు
Age condonation కు అవకాశం కలదు.
Govt / ZP విద్యార్ధులకు సంబంధిత
Headmaster. 1 1/2
సం. ల వరకు.
ఆ పైన 2 సం ల వరకు ఐతే DGE గారికీ. అధికారం కలదు.
Private/ aided. విద్యార్ధులకు. Age
condonation చేయుటకు. 1
1/2సం. ల వరకు. DEO
ఆ పైన.2
సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE :2 సం. ల పైన.
Age condonation చేయుటకు వీలు లేదు.
AGE CONDONATION కు REQUIREMENTS
- 300/- Challan.
- MedicaL certificate
- Date of birth proof
- Age condonation Application
0 comments:
Post a Comment