SSC EXAMINATIONS 2017-18 DUE DATES , FEE , FEE EXAMPTION DETAILS
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను
పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
అపరాధ రుసుము లేకుండా నవంబరు 8వరకు
విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
రూ.50 అపరాధరుసుముతో
నవంబరు 22వరకు,
రూ. 200 అపరాధ
రుసుముతో డిసెంబరు 6 వరకు,
రూ. 500 అపరాధ
రుసుముతో డిసెంబరు 20 వరకు చెల్లించవచ్చని పేర్కొంది
1.FEE FOR REGULAR
CANDIDATES FOR ALL SUBJECTS IS Rs.125/-
2.FEE FOR UPTO
THREE AND LESS THAN THREE SUBJECTS IS Rs.110/-
3.FEE FOR MORE
THAN 3 SUBJECTS IS Rs.125/-
4.FEE FOR
VOCATIONAL CANDIDATES IS Rs.60/- IN ADDITION TO REGULAR EXAMINATON FEE OS Rs.125/-
PRESCIBED FOR SSC ACADEMIC COURSES .
FEE EXEMPTION:
RURAL CANDIDATES:
NOT EXCEEDING 20,000/- OR 2.5 ACRES WETLAND/5
ACRES DRY LAND
URBAN CANDIDATES:
NOT EXCEEDING24,000/-
0 comments:
Post a Comment