WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

JIO FREE PHONE BOOKING PROCESS TELUGU VIDEO WATCH IT ...

JIO FREE PHONE BOOKING PROCEES VIDEO  WATCH IT


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫ్రీ ఫోన్‌ బుకింగ్‌ సమయం రానేవచ్చింది రోజు ఆగస్టు24 నుంచి దీని బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయిజులై 21 రిలయన్స్‌ 40 వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్‌ పేరుతో ఫీచర్‌ ఫోన్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందేఇండియా స్మార్ట్ఫోన్‌ అంటూ రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ  ఫోన్ను పరిచయం చేశారుఫ్రీ ఫోనే అయినా ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలనిమూడేళ్ల తర్వాత  డబ్బును తిరిగి వినియోగదారులకే ఇస్తామని జియో ప్రకటించిందిప్రకటించిన నాటి నుంచి ఫోన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.