Monday, August 7, 2017

HOW TO KNOW YOUR PAN IS ACTIVE OR DEACTIVE ,11లక్షల పాన్‌కార్డులు రద్దు....మీ పాన్‌కార్డు భద్రంగా ఉందో లేదో తెలుసుకోండి

11లక్షల పాన్‌కార్డులు రద్దు.. మరి మీది

  • నకిలీ పాన్‌కార్డులపై ఆదాయపన్ను శాఖ ఉక్కుపాదం మోపింది. ఇటీవల 11.44లక్షల పాన్‌కార్డులను రద్దు చేసినట్లు సమాచారం. ఒకేవ్యక్తి పలు పాన్‌ నంబర్లు కల్గివుండటం, నకిలీ పాన్‌కార్డులను నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. 
  • మీ పాన్‌కార్డు భద్రంగా ఉందో లేదో తెలుసుకోండి.
HOW TO KNOW YOUR PAN IS ACTIVE OR DEACTIVE  





0 comments:

Post a Comment