*మీరు
UDISE – 16-17 ఫారాలు ఆన్ లైన్ లో www.cse.ap.gov.in వెబ్ సైట్ లో ఎడమవైపు డ్రాప్ మెనూ
లో UDISE అనే చోట క్లిక్ చేయండి.*
*ఈ
క్రింది స్క్రీన్ కనబడుతుంది.
*దీనిలో
మీ పాఠశాల UDISE కోడ్ ను యూసర్ నేమ్ గాను మరియు పాస్ వర్డ్ లతో మీరు
ఎంటర్ అయినట్లైతే ఈ క్రింది స్క్రీన్ కనబడుతుంది.*
*దీని
ద్వారా మీ ప్రస్తుత పాస్ వర్డ్ ను మార్చవలసి ఉంటుంది. అందువల్ల క్రొత్త పాస్ వర్డ్
ను create చేయండి. దానిని బద్రపరచుకోండి.*
*ఈ
క్రింది విదంగా స్క్రీన్ కనబడుతుంది. దీనిలో Click here to Print UDISE
2016-17 School DCF ను క్లిక్ చేసినట్లైతే మీకు pdf
లో
ఒక Booklet కనబడుంటుంది. దానిని ప్రింట్ ఇవ్వండి*
*వచ్చిన ప్రింట్ Booklet లో ఉన్న వివరాలను ప్రస్తుత మీ పాఠశాలలోని వివరాలతో సరి చూసుకుని, తప్పులు గాని తేడాలు గాని ఉంటే ఎరుపు రంగు పెన్ను తో మార్చి , ఆ వివరాలను సిద్దంగా ఉంచుకోండి*
* UDISE 16-17 వివరాలను ఇదే వెబ్ సైట్
లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. కావునా, ఆ లోపలే, వెంటనే అన్ని పాఠశాలలు
పైన చెప్పిన విదంగా ఫోర్మాట్ లను సరి చేసి సిద్దంగా ఉంచుకోవాలి*
*వచ్చిన ప్రింట్ Booklet లో ఉన్న వివరాలను ప్రస్తుత మీ పాఠశాలలోని వివరాలతో సరి చూసుకుని, తప్పులు గాని తేడాలు గాని ఉంటే ఎరుపు రంగు పెన్ను తో మార్చి , ఆ వివరాలను సిద్దంగా ఉంచుకోండి*