Monday, September 19, 2016

primary and high schools physical education and yoga time table

ప్రాధమిక పాఠశాలలో అమలు చేయవలసిన వ్యాయామ విద్యా కార్యక్రమాలు మరియు యోగా కాల నిర్ణయ పట్టిక (3pm-3.45pm)

●సోమవారం: యోగాసనాలు

●మంగళవారం: మైనర్ గేమ్స్

●బుధవారం: స్కిప్పింగ్స్

●గురువారం: యోగాసనాలు

●శుక్రవారం: మైనర్ గేమ్స్

●శనివారం: కాలిస్థెనిక్స్కు (Calisthenics)light exercises designed to promote general fitness.

more details